మెమోరి పవర్ పెరగాలి అంటే ఇలా చేయండి..
మనిషి శరీరంలో అత్యంత శక్తివంతమైన వాటిలలో మెదడు కూడా ఒకటి మనం చూసిన ప్రతి దానిని గురుతూ పెట్టుకోవాలి అనుకుని చాలా సార్లు మార్చిపోతుంటాం.
అయితే మెమోరి పవర్ పెరగాలి అంట ఇలా చేస్తే చాలా వరకు మెమోరీ పవర్ పెరుగుతుంది. ఉదయం ఎక్ససైజ్ చేయాలి ఇది చేయడం మెదడుకు రక్తసరఫరా భాగా జరుగుతుంది.
ఇలా మనకు మెమోరీ పవర్ పెరుగుతుంది. ఒత్తిడి తగ్గించుకోవాలని దీని కోసం మెడిటేషన్ చేయడం చాలా మంచి ది. మనం తినే ఆహారంలో OMEGA-3 FATTYACIDS ANTIOXIDENTS ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి..
OMEGA-3 FATTYACIDSవలన మెదడు పనితీరు చాలా మెరుగు పడుతుంది. OMEGA-3 FATTYACIDS ఎక్కువగా చపలు, వాల్నాట్స్లో ఎక్కువగా ఉంటాయి.
ANTIOXIDENTS మెదడు కణాలను చెడిపోకుండా చూస్తాయి.
ANTIOXIDENTS ఇవి ఎక్కువగా ఆకు కూరలలో ఉంటాయి. ఇంకా చెస్, ఫజిల్స్ లాంటి ఆటలు ఆడడం వలన మెదడు చాలా వరకు చూరుకుగా అవుతుంది. ఇలా చేస్తే మెదడుకు మెమోరీ పవర్ పెరుగుతుంది.