Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కరెంట్ తీగల మీదా పక్షులకు ఎందుకు షాక్ కొట్టదో తెలుసా ?

రోజు చూస్తూనే ఉంటాం పక్షులు ఎంతో అందంగా ఉంటాయి. అయితే అవి ఎక్కువగా చెట్ల మీదా.. కరెంట్ తీగల మీదా ఎక్కువగా ఉంటాయి. అయితే కరెంట్ తీగలను మనుషులు ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. కాని ఫక్షులకు ఎమి కాదు ఎందుకో తెలుసా…

సాధారణంగా కరెంట్ తీగలు కాపర్తో తయారు అవుతాయి. కాపర్ గూడ్ కండెక్టర్ ఆఫ్ ఎలక్ట్రీసిటి పక్షులు బ్యాడ్ కండెక్టర్ ఆఫ్ ఎలక్ట్రీసిటి అందుకు కరెంట్ తీగల మీదా ఉన్నప్పుడు వాటికి విద్యుత్ పక్షులను నుండి ఫాస్ అవద్దు… కరెంట్ తీగల నుండి ఎలక్ట్రల్ వెళ్తాయి..

పక్షులు కేవలం ఒక తీగపైన మాత్రమే ఉంటాయి. కరెంట్ తీగలు వివిధ విద్యుత్ తరంగాలను ఉత్తత్పి చేస్తాయి. వాటికి కరెంట్ తాకాలి అంటే ఫక్షులు రెండు కరెంట్ తీగలపై ఉండాలి..