Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పక్షులు v ఆకారంలో ఎందుకు ఎగురుతాయో తెలుసా ?

ఎంతో అందంగా ఉండే పక్షులను మనం రోజు చూస్తూనే ఉంటాం.. అవి ఎంతో అందంగా చూడడానికి కళ్ళుకు మంచి అనిపిస్తాయి… అయితే పక్షులు ఎగిరిటప్పుడు ఆకాశంలో వీ ఆకారంలో ఎగురుకుంటూ వెళ్తాయి. పక్షులు సాధారణంగా వలస, ఆహారం కోసం వేళ్ళే పక్షులు ఇలా వెళ్తాయి. పక్షులకు వీ ఆకారంలో ఎగరడం వలన పక్షులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా ఎగరడం వలన ఒక పక్షి ఎరుగుతున్నప్పుడు దానీ రెక్కల నుండి వచ్చే గాలీ దాని రెక్కల క్రిందికి వెళ్ళతుంది. దానిని DOWNWASH అంటారు. దాని పక్కన ఉండే గాలీ పెకి వస్తుంది దీనిని UPWASH అంటారు. అక్కడ గాలీతో కూడిన సుడిగుండం ఎర్పడి ఆ సర్కిల్లో మరో పక్షి ఎరుగుతుంది. అప్పుడు ఇంకో పక్షి ఎక్కువగా శ్రమించకుండా ఎదురుగా వచ్చే గాలుల నుండి తప్పించుకుని మంచిగా ఎగిరేందుకు సహయపడుతుంది. ఇలా అన్ని పక్షులకు జరుగుతుంది. అప్పుడు అవి తక్కువ శ్రమతో ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. దాని కారణంగా ముందుగా ఉన్న పక్షి ఎక్కువ శ్రమించాలిసి ఉంటుంది. దీనిని కారణంగా అవి వాటి యొక్క స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇలా ప్రయణించడం వలన తక్కవ శ్రమ, ఎక్కవ దూరం ప్రయణించడానికి విలవుతుంది. దీని కారణంగానే పక్షులు వీ ఆకారంలో వెళ్తాయి.