కనకదుర్గ ఆలయంలో దొంగలు పడ్డారు
నేరేడుచర్ల 29(నిజం చెపుతాం న్యూస్ ):
నేరేడుచర్ల మున్సిపాలిటీలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు దొంగలు పడ్డారు దొంగలు లాకర్ హుండీ నీ పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు
కానీ దొంగలకు లాకర్ బయటకు రాకపోవడంతో వదిలేసి పారిపోయి వెళ్ళిపోయారు
ఆలయ పూజారి మధ్యాహ్నం 3 గంటలకు నేను ఇంటికి వెళ్ళాను మరలా సాయంత్రం గుడికి వచ్చే చూస్తేసరికి నుండి కింద పడేసి ఉన్నదని పూజారి శ్రీనివాస్ శాస్త్రి తెలిపారు
హుండీ పరిశీలనలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు కనకదుర్గ ఆలయకమిటీ చైర్మన్ కొణతం ఆదిరెడ్డి సభ్యులు కృష్ణారెడ్డి చెన్న పల్ల శీను పర్యవేక్షించారు