ధరణి పోర్టల్ ని ప్రారంభించిన జడ్పీటీసీ

బూర్గంపహాడ్ మండల కేంద్రం తహశీల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ని ప్రారంభించిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత…
ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు ,
మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గోపీరెడ్డి రమణ రెడ్డి,మండల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న,MRO కిషోర్,RI అక్బర్ బాబు,జూనియర్ అసిస్టెంట్ పరమేష్,సర్వేయర్ వినోద్,వేపలగడ్డ సర్పంచ్ కుంజా చిన్నభాయ్,సోంపల్లి సర్పంచ్ తాటి వీరాజనేయులు,మండల టిఆర్ఎస్ నాయకులు మేడగం లక్ష్మీనారాయణ రెడ్డి,జక్కం సర్వేశ్వరరావు,తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.