Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఓటీటీలో జవాన్ సినిమాలో మార్పులు…

ప్రస్తుతం అందరి నోట వినిస్తున్న సినిమా జవాన్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలై బాక్స్ ఆపీస్ వద్ద వసూల వర్షం కురిపిస్తుంది.. జవాన్ సినిమా సెప్టెంబర్7న డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో విడులైంది.

జవాన్ సినిమా అన్ని భాషలలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సిినిమాలో షారుఖాన్, హీరోయిన్ గా నయనతార, విలన్ గా విజయ్ శేతుపతిలు ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ సినిమాలో షారుఖాన్ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతోగా అలరించి తను అంటే ఎంటో నిరుపించుకున్నాడు. ఈ సినిమాను మేకర్స్ రూ. 300కోట్ల బడ్జెట్ తో నిర్మించగా ఈ సినిమా అనుకున్న స్థాయి కున్న మంచి టాక్ ను అందుకుని ఘన విజయం సాధించింది.

ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 1000కోట్ల ను వసూలు చేసింది. జవాన్ సినిమా 1000కోట్ల సినిమాల లీస్ట్ లో చేరిపోయింది. ఇకా ఈ సినిమాను నెట్ ప్లిక్స్ అన్లైన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ వారు రూ. 250కోట్ల కు ఈ సినిమాను కొనుగోలు చేశారు. డైరెక్టర్ అట్లీ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా ఓటీటీలో విడుదలైనాక ఈ సినిమా ధీయేటర్ లో చేసున విధంగా ఉండదు అని తెలిపారు.

ఓటీటీలో కొన్ని మార్పులు చేసి ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సబంధించి 20నిమిషాల సినిమాను ధీయేటర్లో ప్రేక్షకులకు కట్ చేశామని, ఆ 20నిమిషాల సినిమాను ఓటీటీలో ప్రేక్షులు చూడవచ్చు అని తెలిపారు.

జవాన్ సినిమాను అక్టోబర్ 21న ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఆ 20నిమిషాల సినిమా ఎలా ఉంటుందో ఓటీటీలో విడుదలైన తరవాత చూడాల్సి ఉంది.