Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

kangana Ranaut: ఆ దర్శకుడితో సినిమా చేయడానికి నేను సిద్దం…

నాలుగు సార్లు నేషనల్ అవార్డు విన్నర్ అయిన నటి కంగనా రనౌత్ ప్రస్తుతం ఈమె చంద్రముఖి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్లో బీజిగా ఉంది. నాలుగు సార్లు అవార్డు విన్నర్ గా అవార్డు అందుకుని తనదైన నటన గ్లామర్స్ లుక్స్తో ప్రేక్షకులను అలరించి తన కంటూ ఓ మంచి గుర్తింపు సాధించుకుంది.

ప్రస్తుతం ఈమె చంద్రముఖి ప్రమోషన్స్ భాగంగా ఓ ఇంటర్వ్యూలో తనను మీకు ఏ డైరెక్టర్ దర్శకత్వంలో చేయలనుకుంటున్నారు అని అడగగా ఆమె భారతీయ సినిమాలను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయలనుకుంటున్నానని,

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ఆమె చాలా ఇష్టమని, భవిష్యత్త్ లో ఆవకాశం వస్తే ఆసలు వదులుకొను అని తప్పకుండా ఆయన దర్శకత్వంలో చాలా బలంగా అనుకుంటున్నానని,

ఓ చిన్న పాత్ర అయిన ఆయన దర్శకత్వంలో చేయాలనుకుంటున్నాని కంగనా రనౌత్ ఇలా సమాధానం ఇచ్చింది.

చంద్రముఖి సినిమా పూర్తి గా హారర్ అండ్ కామిటీ సినిమా ఉండబోతుందని, డైరెక్టర్ పి. వాసు దర్శకత్వంలో పనిచేయడం చాలా సంతోషమన్నారు.

ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలని ఆమె కోరారు. చంద్రముఖి సినిమా హిట్ చేసినట్లు గా చంద్రముఖి -2ని కూడా హిట్ చేయాలని కోరారు.