Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్లో సినిమా రాబోతుందా ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచానికి తాను అంటే ఎంటో చూయించి ఈ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పచుకుని తనదైన నటనతో ప్రేక్షులను అలరించాడు.. అల్లు అర్జున్ టాలీవుడ్లో అగ్ర హీరోలలో ఒకరిగా నిలించారు. తన డ్యాన్స్తో ప్రేక్షకులను అలరించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ఫ-2 షూటింగ్లో బీజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అన్ని భాషాలలో విడుదల కానుంంది. అయితే ప్రస్తుతం ఓ వార్త హల్చెల్ అవుతుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో భారీ నిర్మాణ సంస్థతో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్త ఇంట్రస్టింగ్ మారింది. అల్లు అర్జున్ ఫుష్ఫ-2 తరవాత  ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ, అల్లు అర్జన్ కాంబినేషన్లో ఓ భారీ సినిమా చేయబోతున్నారని, ఈ సినిమా వారు సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మియిస్తున్నారని ఓ టాక్ వినిపిస్తుంది. దర్శకుడు అట్లీ వరుస విజయాలతో దుసుకువెళ్తున్నడు.. అయితే దీనిపై అధికారింకంగా ప్రకటన రావాల్సి ఉంది. వీరి కాంబినేషన్లో సినిమా వస్తే అభిమానులకు పండగే అంటారు.