Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

స్యాటిలైట్స్ కి గోల్డ్ ఫాయిల్ ఎందుకు పెడతారో తెలుసా ?

ఈ అనంతమై అంతరిక్షం గురించి తెలుసుకోవాలని ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉంటారు. అంతరిక్షంలోకి అంతరిక్ష నౌకలను పంపిస్తూ ఉంటారు..

ఎప్పుడైన అంతరిక్ష నౌకలను చూసినప్పుడు వాటిని బంగారపు రంగులో కనిపిస్తూ ఉంటుంది..

ఆసలు అలా ఎందుకు పెడతారో తెలుసా? దానీ వలన ఎమైన ఉపయోగం ఉందా…తెలుసుకుందా… 

అంతరిక్షం గురించి నౌకలను పంపూతునే ఉంటాం వాటిని చూసినట్లు అయితే అవి చూడానికి బంగారంతో కప్పబడినట్లు ఉంటాయి. చూడానికి అది పూర్తిగా బంగారం లాగానే ఉంటుంది.. కానీ అది బంగారం కాదు చూడానికి మాత్రం బంగారాం మాదిరిగానే ఉంటుంది..

స్యాటిలైట్స్ కి అది ఎందుకు పెడతారో తెలుసా.. వాటిని వలన స్యాటిలైట్స్ కి ఎమైన ఉపయోగం ఉంటుందా అంటే వాటి వలన చాలా ఉపయోగం ఉటుంది…

అది ఎలానో తెలుసుకుందా… 

స్యాటిలైట్స్ మీదా బంగారపు రంగులో ఉండే దానిని MULTI LAYER INSULATION (ML1) అని అంటారు. దీనిలో MULTIPUL REFLECTIVES FLIMS అనేవి ఇందులో ఉంటాయి.. దీనిని పాలిస్టర్ తో తయారు చేస్తారు దీని కారణంగా వాటిని బంగారపు రంగు అనే వస్తుంది.. దీని మీదా సన్నని అలుమీనియం కోట్టింగ్ ఉటుంది. స్యాటిలైట్స్ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుుడు అక్కడ ఉంటే వాతావరణాన్ని తట్టుకోవడానికి ఈ (ML1)  వాటిని ఉపయోగిస్తారు.

స్యాటిలైట్స్ కి అలుమీనియం షీట్స్ ని చుట్టు చూడతారు దీని కారణంగా అంతరిక్షం లోకి వెళ్ళినప్పుడు అంతరిక్ష వాతావరణాన్ని తట్టుకుని స్యాటిలైట్స్ లోపల ఉండే పరికరాలు చెడిపోకుండా ఈ షీట్స్ ఉపయోగ పడతాయి.

అలాగే స్యాటిలైట్స్ మీదా రెడియేషన్ ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఈ షీట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ షీట్స్ వలన స్యాటిలైట్స్ లో వేడిగా ఉండకుండా ఉటుంది. అలాగే స్యాటిలైట్స్ మంచి పనిచేయడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది.

సూర్యుడి నుండి వచ్చే రెడియేషన్ నుండి తప్పించుకోవడానికి ఉపయోగ పడుతుంది.  ఈ MULTI LAYER INSULATION (ML1) చాలా ఉపయోగాలు ఉంటాయి.