ANIMAL: రష్మిక ఫస్ట్ లుక్ విడుదల…
బాలీవుడ్ సినిమాలపై ప్రేక్షులకు భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్త్రీ నుండి ఒక భారీ సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరు యానిమల్ ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ రూ. 100కోట్ల బడ్జెట్ నిర్మిస్తున్నారు. . ఈ సినిమాలో హీరోగా రణవీర్ కపూర్ హీరో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే..
రోజురోజుకు ఈ సినిమాపై భారీ అంచనాలే పెరుగుతున్నాయ.
ఈ చిత్రం నుంచి మేకర్స్ ఒక ప్లానింగ్తో సినిమా అప్డేట్స్ ఇస్తున్నారు. తాజా ప్రస్తుతం ఈ సినిమా నుండి హీరోయిన్ రష్మిక ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. మరి ఇందులో రష్మీక చీర కట్టులో చాలా సింపుల్ అండ్ హోమ్లీ లుక్స్ కనిపిస్తుంది అని. చెప్పాలి, దీనితో ఈ లుక్ ప్రేక్షులను అకట్టుకుటుంది. ఈ లుక్ సినిమాపై ప్రేక్షుకులకు భారీ అంచనాలు ఏర్పడాయి. ఇక ఈ సినిమాను టి సిరీస్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను మేకర్స్ ఈ డిసెంబర్ 1 న భారీ ప్లానింగ్ ఈ సినిమాను అన్ని భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదలై భారీ వసూల వర్షం కురుస్తుందంటున్నారు అభిమానులు. ఈ సినిమా విడుదలై ఎంత వసూలు చేస్తుందో చూడాల్సి ఉంది.