Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మరోసారి ప్రభాస్ కు జోడిగా నయనతార ఫిక్స్…

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో తెలుగు సినిమా దమ్ము చూపించిన హీరో… బహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా పరిచయం చేసి హీరో ప్రభాస్.. 2016లో ఎస్ఎస్ రాజమౌలి ధర్శకత్వంలో వచ్చిన బహుమలి సినిమాతో ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి వారికంటూ తగిని గుర్తింపు తెచ్చిపెట్టింది బహుమలి సినిమా…

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్త్రీలో అగ్రస్థానంలో ఉన్నారు ప్రభాస్.. అయితే ప్రసు్తతం రెబల్ స్టార్ ప్రభాస్  ప్రభాస్ హీరోగా పలు భారీ సినిమాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే..  ఈ భారీ చిత్రాలు రిలీజ్ కోసం అభిమానులుఎంతగానో ఎదురు చూస్తూంటారు..

పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ టేకప్ చేస్తున్న ప్రతి సినిమాలపై భారీ అంచనాలు పెరుతున్నాయి. అయితే ప్రస్తుతం ఓ వార్త నెటింట హల్చెల్ అవుతుంది. అది ఎంటి అంటే తమిళ లేడి సూపర్ స్టార్ అయిన హిరోయిన్ నయనతారతో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడని ఓ వార్త తిరుగుతుంది.

అయితే వీరి కాంబోలో 16సంవత్సరాల క్రితం వివి వినాయక్ దర్శకత్వంలో విడుదలైన యోగి సినిమాలో జోడిగా నటించారు. ఈ సినిమా విడుదలై అనుకున్న మంచి విజయాన్ని అందుకుంది . ప్రస్తుతం నయనతార జవాన్ సినిమాతో సూపర్ హీట్ అందుకుంది.

మళ్ళీ వీరి కాంబోలో ఓ సినిమా రోబోతుందని ప్రచారం జరుగుతుంది. విషయం ఎంటి అంటే హీరో మంచు విష్ణు కొత్త సినిమా అయిన భక్త కన్నప్ప సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ప్రభాస్ డ్రీమ్ సినిమా అని కూడా అందరికి తెలిసిందే…

ఈ సినిమా ప్రస్తుతం ఈ సినిమాను హీరో విష్ణు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో హీరో ప్రభాస్ మహశివుడిగా కనిపించబోతున్నాడు. అయితే పార్వతిదేవి ప్రాత కోసం హీరోయిన్ నయనతారను సంప్రదించగా దీనికి ఆమె ఓకే చేసిందని

ఈ సినిమాలో పార్వతిదేవి పాత్రలో కనిపించబోతుందని హీరో ప్రభాస్ మరోసారి జోడిగా నటించబోతుందని సమాచారం. అయితే  దీని పై అధికారింగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు అభిమానులు…