Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నాసా ముందుగా ఏ జంతువును అంతరిక్షంలోకి పంపీదో తెలుసా ?

అంతరిక్షం మీదా తరచుగా ప్రయోగాలు జరుగుతునే ఉంటాయి.. అంతరిక్షం గురించి పూర్తిగా తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉంటారు. అయితే అంతరిక్షంలోకి వెళ్ళాలి అనుకున్న దేశాలు ముందుగా మనుషులను పంపే వారు కాదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలియకాబ్బటి అందుకుగాను ముందుగా ఒక అంతరిక్ష నౌకలో ఏదైన జంతువును పెట్టి అంతరిక్షంలోకి పంపించి ఆ జంతువులు ద్వారా అక్కడి వాతావరాణాన్ని తెలుసుకునే వారు …

నాసా ముందుగా ఎ జంతువును పంపిందో తెలుసా.. 

ఈ ప్రపంచంలోనే శక్తి వంతమైన అంతరిక్ష కేంద్రాల్లో నాసా ముందుస్థానంలో ఉంది.. అయితే మొదటిగా నాసా అంతరిక్షం గురించి తెలుసుకోవాలని నాసా వారి దేశం యొక్క ఎయిర్ ఫోర్స్తోకలిసి అంతరిక్షంలోకి మనుషుల కన్న ముందు అంతరిక్షం యొక్క పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంది.

నాసా వారు ప్రయోగానికి సిద్దమై ఓ చింపాంజిని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్దమైంది. ఆ చింపాంజి పేరు HAM  అనే చింపాంజి పంపించాలని నిర్ణయించారు. అయితే ఆ చింపాంజికి ముందుగా ఓ డైపర్, స్పెస్ సుట్, వాటర్ ప్రూఫ్ ప్యాంట్ వేసి 1961 లో MERCURY RED STONE 2  అనే స్పెస్ క్రాప్త్లో పెట్టి పంచారు.

అయితే ఆ చింపాంజికి పూర్తిగా అంతరిక్షంలోకి వేళ్ళాక అక్కడ జరిగే మార్పులను తెలుసుకోవడానికి ఆ చింపాజికి సెన్సార్స్ ను ఆ చింపాంజికి చెతికి పెట్టారు. అయితే ఈ చింపాంజిని శిక్షణ పూర్తిగా 18నెలల పాటు శిక్షణ ఇచ్చి అంతరిక్షంలోకి పంపారు. చింపాంజి అంతరిక్షం యొక్క వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దానికి పూర్తిగా శిక్షణ ఇచ్చి, చింపాంజి గుండెను అంతరిక్షంలోకి వెళ్ళాక దాని యొక్క గుండెను పూర్తిగా పరిశీలించారు.

ఆ చింపాంజిని మళ్ళీ భూమి తీసుకురాగా ఆ చింపాంజి ఉన్న అంతరిక్ష నౌకను ATLANTIC సముద్రంలో దింపి దానిని తెరిచి చూడగా ఆ చింపాంజి బ్రతికే ఉంది. అప్పుడు శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మనుషులు కూడా వెళ్ళగలరని తెలుసుకున్నారు.

ఆ తరవాత నాసా చాలా అద్భుతమై అంతరిక్ష పరిశోధనలు చేసి అంతరిక్షం యొక్క ఆస్తకి కర విషయాలను ప్రపంచానికి తెలియజేసింది.