Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నితిన్ కు జోడిగా వర్ష బొల్లమ్మ …

టాలీవుడ్ హీరో నితిన్ జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ తనదైన మాటలతో అద్భుతంగా నటించే ప్రేక్షకులను పొందాడు.. ఇటీవల కాలంలో హీరో నితిన్ తన యొక్క కొత్త సినిమాలను ప్రకటించాడు. అయితే ఆయన ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.

ఇటీవల కాలంలో నితిన్ సినిమా ప్రకటించిన తమ్ముడు అనే సినిమాకి డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.. అయితే ఏ డైరెక్టర్ గతంలో వదిలేసారు సినిమాతో డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకొని వకీల్ సాబ్ సినిమా తనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది…

డైరెక్టర్ వేణు శ్రీరామ్ కు వకీల్ సాబ్ సినిమాతో మంచి ప్రశంసలు అందుకున్నాడు.. అయితే ప్రస్తుతం డైరెక్టర్ వేణు శ్రీరామ్ తనకెక్కిస్తున్న తమ్ముడు సినిమాలో ఒక కీలక పాత్ర కోసం హీరోయిన్ వర్ష బొల్లమ్మ ముఖ్యమైన పాత్రలో సినిమాలో కనిపించనుంది అని నెట్టిండా హల్చల్ అవుతుంది..

ఈ సినిమాలో హీరోయిన్ గా కాంతారావు సినిమా హీరోయిన్ అయినా సప్తమి గౌడను ఎంపికైనట్లు తెలిపారు.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర బ్యాలెన్స్ పై నిర్మిస్తున్నారు.. వర్షా బొల్లమ్మ తనదైన లక్ష్యంతో నటనతో అందమైన గ్లామర్ లుక్ తో ప్రేక్షకు ఆలరించి తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న హీరోయిన్లలో ఈమె ఒకరు…

ఈమె పాత్ర పై సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటన రాపాల్సి ఉంది… ఈ సినిమా పూర్తిగా ఓ డ్రామా సినిమా గా ఉంటుంది.. ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వస్తువులు చేయాలని నితిన్ అభిమానులు.. కోరుకుంటున్నారు..