Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆస్కార్ బరిలో బలగం, దసరా సినిమాలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి అంచనాలు ప్రమోషన్స్ లేకుండా విడుదలై చాలా తక్కువ కాలంలోనే అభిమానులకు చేరి ప్రేక్షకులకు సినిమా చేరాలంటే అది కూడా చిన్న సినిమాలై భారీ అంచనాలు భారీ కలెక్షన్ చేయాలంటే సాధ్యం కాదు..

ఇటీవల కాలంలో తక్కువ బడ్జెట్ తోటి ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా తెలుగు సినిమాల సత్తా చాటిన సినిమాలలో బలగం సినిమా ఒకటి….

ప్రముఖ కామెడీ అండ్ డైరెక్టర్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ముందుగా ఎటువంటి అంచనాలు భారీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విడతల ఎవరు ఊహించడానికి స్థాయిలో బలగం సినిమా విడుదలై ఒక ఫ్యామిలీ డ్రామాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను సాధించి ఈ సినిమా ఎన్నో అవార్డ్స్ ను అందుకుంది….

బలగం సినిమాకు ఎవరు ఊహించిన స్థాయిలో ఎన్నో అవార్డులు ఎన్నో ప్రశంసలు ఈ సినిమాకు వచ్చాయి.. ఈ సినిమాలో నటించిన నటీనటులకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సినిమా బలగం…

ఇటీవల కాలంలో దసరా సినిమా కూడా విడుదలై మంచి కలెక్షన్లను మంచి విజయాన్ని అందుకున్న సినిమా…. ఈ సినిమా పూర్తిగా ఒక లవ్ స్టోరీ ఏంటో ఒక యాక్షన్ సినిమాగా ఉంటుంది… ఈ సినిమా కూడా ప్రస్తుతం ఆస్కార్బరిలో ఉంది…

ఇటీవల కాలంలో ఆస్కార్ను ఆర్ఆర్ఆర్ గెలిచి తెలుగోడి సత్తా ప్రపం చానికి చాటి చెప్పింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గానూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వరించింది. ఆస్కార్ రాకతో తెలుగు ప్రేక్షకుల తెలుగు సినిమాకు ఆస్కార్ రావడంతో తెలుగు ప్రేక్షకులు చాలా సంతోషంగా ఉన్నారు.

ఇక ఈ సినిమా ఇచ్చిన ఊపుతో పలువురు దర్శక నిర్మాతలు తమ సినిమాలను ఆస్కార్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ కోసం ఇప్పటి నుంచే సినిమాల ఎంపిక కోసం కసరత్తులు చేస్తున్నారు.

ఇక ఇప్పటి వరకు 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చి నట్లు ఇన్సైడ్ టాక్. ఆ 22 సినిమాల్లో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అవే బలగం, దసరా సినిమాలు కూడా ఆస్కార్ అవార్డు కోసం దరఖాస్తు చేసుకొని నామినేషన్లను వేశాయి…

ఈ సినిమాతో పాటు తదితర 20 సినిమాలు కూడా ఆస్కార్బర్ లో ఉన్నాయని సమాచారం…

ఈ రెండు సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడా తెలుగు సినిమాల స్థాయి తెలుగు ప్రేక్షకులు సంతోషానికి ఎవరు ఆపలేరు.. ఈ రెండు తెలుగు సినిమాలకు ఆస్కార్ అవార్డ్ రావాలని ప్రేక్షకులు గట్టిగా కోరుకుంటున్నారు..