Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అంతుచిక్కని మాయానగం శంబాల…

ఈ భూమిపై కనిపించే నగరాలు మాత్రమే మనంన చూడగలం. కానీ మనకు తెలియకుండా ఈ భూమి పై మనవ కన్నుకు కనిపించని నగరం ఒకటి ఉందని మీకు తెలుసా… అయితే నగరం ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు..

అక్కడ ఎవరు నివసిస్తారో తెలుసా.. ఆసలు ఆ నగరం ఎంటా అనుకుంటున్నారా..

ఆ నగరం పూర్తి విషయాలు తెలసుకుందా… 

హందూ పురాణాల ప్రకారం ఖైలాసా పర్వతం మీదా శివుడు కొలువై ఉంటాడని అందరికి తెలుసు.. హిమాలయాలలో ఒక అద్బుతమైన నగరం ఒకటి ఉందని ఎవరికి తెలియదు ఆ ప్రాంతంలో ఎవరు నివసిస్తారో కూడా చాలా మందికి తెలియదు…

అయితే హిందు పురణాల ప్రకారం ఆ నగరం పేరు శంబాల నగరంగా పేరు ఉంది…

శంబాల నగరంలో మనం నమ్మె దేవుడులు ఆంజనేయస్వామి, పరుషురాముడు, సాయిబాబా ఇంకా చాలా మంది ఎక్కడ ఉంటారని హిందు పురుణాలలో పేర్కొందని… అయితే ఒక హిందు పురుణానలలో కాకుండా ఇతర గ్రంధాలైన భగవత్ గీతా, బుద్దిజీం తదితర గ్రంధాలలో ఈ నగరం గురించి వివరాలు ఉన్నాయి.

ఈ శంబాల నగరం ఎక్కడ ఉందో తెలుసా?

శంబాల నగరం భూమిపై ఉన్న హిమాలయా పర్వతాలలో మనవ కన్నుకు కూడా కనిపించకుండా ఉంటుంది ఈ నగరం… అయిటే ఇక్కడ శంబాల నగరం పూర్తిగా మంచుతో కప్పబడిన హిమాలయాలలో ఉంటుంది.

ఈ నగరం మనవ కంటి కనిపించదు.. ఈ నగరాన్ని కనిపెట్టడానికి చాలా మంది చాలా ప్రయత్నాలే చేశారు.

ఆసలు శంబాల అంటే అర్థం ఎంటి?

శంబాల నగరం గురించి మన గ్రంధాలలో ఎన్నో విషాయాలను రాశారు. ఆసలు శంభాల అంటే శాంతికి మరో భూమి అని, చారిత్ర ప్రకారం ఇక్కడ నివసించే ప్రజలు చాలా ప్రశాంతంగా నివసిస్తారు.

ఈ నగరం పూర్తిగా బంగారం నిర్మించారని గ్రంధాలలో రాశారు. ఇక్కడ ఎందరో చిరంజీవుల మనవుడు దేవుడిగా కొలిచే వారందరు ఇక్కడే నివసిస్తారని మన పురాణాలలో ఉంది.

అయితే ఈ భూమిపై చివరి రోజులలో ఇక్కడి నుండే కల్కి వస్తాడని, భూమి జరుగుతున్న అవినీతిని పూర్తిగా నిర్మిలిస్తాడి, ఈ భూమిపై జరుగుతున్న అసత్యాలను తొలిగి సత్యయుగంగా ఉంటుందని పురుణాలలో రాసి ఉంది.

ఈ నగరాన్ని కనిపెట్టడానికి వెళ్ళిన వారికి ఎం జరిగిందో తెలుసా?

ఈ నగరాన్ని కనిపెట్టడానికి ఎందరో వెళ్ళారు.. ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరు కనిపెట్ట లేకపోయారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఈ నగరాన్ని కనిపెట్టడానికి ఒక టీం కూడా సిద్దం చేసి శంభాల నగరాన్ని వెతకమని పంపించారు.

ఆ వ్యక్తి మరెవరో కాదు.. ఆడాలఫ్ హిట్లర్ ఈయన ఒక టీం తయారు చేసి శంబాల వెతకమని పంపించగా వారు దీనిని కనిపెట్ట లేకపోయారు.

హిటర్ల శంభాల నగరం లో ఉన్న టెక్నాలజీని దక్కించుకుని ఈ ప్రపంచాన్ని పరిపాలించాలకున్నాడు కానీ హిట్లర్ కళ కళగానే మిగిలిపోయింది. వెళ్ళిన టీం ఆ నగరాన్నిని కనిపెట్టలేకపోయాయి.