Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మరోసారి నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి ఫిక్స్…

ఇటీవల విడుదలైన లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి నాగచైతన్య కలిసి జంటగా నటించారు… ఈ సినిమా పూర్తిగా ఒక మిడిల్ క్లాస్ నుంచి అబ్బాయి నుంచి ఒక పటేల్ కూతురైన హీరోయిన్ మధ్య జరిగే ఒక అద్భుతమైన అందమైన ప్రేమకథలు ఈ సినిమా ఉంటుంది..

ఈ సినిమాలో సాయి పల్లవి నాగచైతన్య వాడిది నటనలతో అద్భుతంగా నటించి ప్రేక్షకులలో అలాగే యువతలో మంచి గుర్తింపు పొందారు…

ఈ సినిమాలో సాయి పల్లవి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా అద్భుతమైన నటన అందించి తనదైన న్యాచురల్ న్యాచురల్ బ్యూటీతో అద్భుతంగా నటించారు..

అయితే మళ్లీ వీరి కాంబో రిపీట్ కాబోతుంది…

యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు.. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు…

ఈ సినిమా పూర్తిగా ఒక అందమైన ప్రేమ కథగా అలాగే ఒక మాస్ యాక్షన్ సినిమాగా ఉంటుంది.. ఈ సినిమాను మేకర్స్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు..

ఈ సినిమాకు ఎంసీ 23 అనే వర్కింగ్ టైటిల్ ను మేకర్స్ పెట్టారు.. ఈ సినిమా నుంచి వచ్చిన ఈ వర్కింగ్ టైటిల్ పేరు ప్రస్తుతం ఒక హైప్ క్రియేట్ చేసింది సినిమాకు.. ఈ సినిమా పూర్తిగా మత్స్యకారుడి జీవితం అసలు అలా జరిగింది వారి అనుభవాలు ఎలా ఉంటాయని దానిపైన ఉంటుంది..

ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా మత్స్యకారుడి రోల్లో కనిపించబోతున్నాడు.. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది.. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది..

ఇటీవల ఈ సినిమా నుండి మేకర్స్ ఒక చిన్న వీడియోను రిలీజ్ చేశారు అయితే ఆ వీడియోలో హీరోయిన్ సాయి పల్లవి కనిపించిందని తెలుస్తోంది..

అయితే ఈ సినిమా తాజాగా ఇప్పటికే శ్రీకాకుళం విశాఖపట్నం గుజరాత్ వంటి ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ను తీస్తున్నారు.  గతంలో నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి లవ్ స్టోరీ అనే సినిమాలో కలిసి నటించారు..

ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకపోయినా ఆ సినిమాకు మంచి గుర్తింపే వచ్చింది.. చాలాకాలం తర్వాత మళ్లీ కాంబో రిపీట్ అయి బాక్సాఫీస్ వద్ద అధిక వసూలు రాబట్టనున్నది.. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేకర్ తొందరలోనే ప్రకటించబోతున్నారు..