ప్రమాదకరంగా మారిన ఫీలైన్ పాన్ల్యూకోపెనియా వైరస్..
ఇటీవల కాలంలో మనుషుల నుండి జంతువుల వరకు అనేక వైరస్ లు విచిత్రమైన వైరస్లు సోకి ప్రతి ఒక్క జీవి మరణిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఇటీవల కాలంలో అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ నుండి బయటపడ్డాం అనుకునే లోపే మరెన్నో విచిత్రమైన వైరస్లు బయటపడుతున్నాయి..
ఇప్పుడు అలాంటి వైరస్లలో ఒకటి నిఫా వైరస్, ఫిలైన్ పాన్యూలాకోపేనియా వైరస్లు ప్రస్తుతం ప్రభలతో ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి..
ఇటీవల కాలంలో ఈ వైరస్..
కర్ణాటకలోని బన్నెరఘట్ట బయో లాజికల్ పార్క్ లో చిరుత కోనలకు ఈ వైరస్ లోకి ఆ చిరుత కూనలు మరణించాయి ఈ వైరస్ తో మరణించి ప్రస్తుతం కలకలం లేపుతోంది…
ఈ వైరస్ బారిన పడి 15 రోజుల వ్యవధిలోనే ఏడు చిరుత కోణాలు మరణించాయి.. ప్రస్తుతం ఈ వైరస్ అత్యంత వేగవంతంగా వ్యాప్తి చెందుతుంది..
ఇంతటి ప్రమాదకరమైన వైరస్ బారిన పడి ఆ ఏడు కూనలు మరణించాయని పార్క్ అధికారులు వెల్లడించారు.. గతంలో కూడా ఇలాంటి వైరస్ల సోపకుండా చిరుత పిల్లలకు టీకాలు వేసినట్లు అధికారులు వెల్లడించారు…
పార్క్ అధికారులు ఆ చిరుత పిల్లలను రెస్ట్ సెంటర్లకు తరలించి చికిత్స అందించినప్పటికీ ఆ వైరస్ అప్పటికే తీవ్రస్థాయిలో ఉండటం వలన ఆ చిరుత పిల్లలను కాపాడలేకపోయామని తెలిపారు.. మరణించిన ఆ చిరుత పిల్లల వయసు కేవలం 9 నెలలు మాత్రమే అన అన్నారు…
ప్రస్తుతం పార్కులోని అన్ని జంతుప్రదేశాలు శానిటేషన్ చేసామని అలాగే రెస్క్యూ సెంటర్లో కూడా శానిటేషన్ చేసామని, ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని పార్క్ అధికారులు తెలిపారు.. ఏ వైరస్ నియంత్రణ కోసం సీనియర్ వైద్యులతో చర్చలు జరిపే తగు జాగ్రత్తలు తీసుకున్నామని అలాగే పార్కు మొత్తం శానిటైజేషన్ చేశామని పార్క్ అధికారులు వెల్లడించారు..
ఈ వైరస్ యొక్క పూర్తి వివరాలు…
ఫిలైన్ వైరస్ ఒక ఆంటీ వ్యాధిని పరో వైరస్తో కలిసి ఈ వైరస్ ప్రబాలుతుందని ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ అని వైద్య నిపుణులు చెప్తున్నారు..
ఈ వైరస్ సోకిన జంతువులకు వాటి యొక్క జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతున్నది అలాగే ఈ వైరస్ ఎక్కువ పిల్లి జాతులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అలాగే ఇది సోకిన జంతువులలో తీవ్రమైన విరోచనాలు డిహైడ్రేషన్ వంటివి లక్షణాలు కనిపిస్తాయని.. అలాగే ఈ వైరస్ సోకిన జంతువులు నాలుగైదు రోజులలో చికిత్స అందించకపోతే మరణిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు..
గమనిక… జంతువుల ఉన్న ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇలాంటి లక్షణాలు మీ దగ్గర ఉన్న పశువైద్యశాలను సంప్రదించి మీ యొక్క జంతువులకు తగు చికిత్స అందజేయాలని వైద్య నిపుణులు చెప్తున్నారు..
అలాగే ఏదో ఒక అంటువ్యాధి లాగా ఒకదానించి ఒకదానికి ప్రభావం ఉందని జంతువుల యొక్క యజమానులు తగు జాగ్రత్తలు పాటించే మీ యొక్క పెంపుడు జంతువులలో లేదా మీ యొక్క పశువులను వాటిపై తగు జాగ్రత్తలు తీసుకొని వైరస్ బారిన పడకుండా ఒకవేళ పడిన తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు మీ దగ్గరలో ఉన్న పశువైద్యశాల లోని వైద్య నిపుణులతో చర్చించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు…