హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్యకు కారణం ఇదే…
బిచ్చగాడు హీరో విజయ్ అంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరు ఆత్మహత్య చేసుకోవడం అందరికీ ఒక షాక్ గా గురిచేసింది.. మీరా ఆంటోనీ చెన్నైలోని వారినివాసంలో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు మీరా ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది.. వారి కుటుంబ సభ్యులు నేతి చూడగా అప్పటికే మీరేంటోనీ ఉరివేసుకొని కనిపించింది హఠాత్తుగా మీరా అంటోని నీ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.. మీరేంటోనీ చెన్నైలోనే ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది అయితే ఆమె బాగా ఒత్తిడికి డిప్రెషన్ లోనే ఇలా చేసిందని అంటున్నారు.. మీరా ఆంటోనీ ఎందుకు ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని విషయాలు తెలియాల్సి ఉంది.. విజయ్ ఆంటోనికి ఇద్దరు కుమార్తెలు. ఇప్పుడు పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలవరన్నట్లు విజయ్ ఆంటోనికి ఫోన్ చేసి ధైర్యాన్ని అలానే సంతాపాన్ని తెలిపారు..