సల్మాన్ ఖాన్ కు జోడిగా సమంత…
ఈ మధ్యకాలంలో విడుదల ఖుషి సినిమాతో సమంత ఏకైకల ముందుకు వచ్చి తనదైన నటనతో తనదైన గ్లామరులకు ప్రేక్షకులను ఎంతగానో అలరించి ఆకట్టుకొని ఒక సూపర్ డూపర్ హిట్టు కొట్టింది…
శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రొమాం టిక్
లవ్ స్టోరీ గా ఒక అద్భుతమైన ప్రేమ కథ ఫ్యామిలీ ఆడిన చూడదగ్గ సినిమాగా ఖుషి సినిమాను తెరకెక్కించారు.. ఈ సినిమా విడుదలై ఊహించి అంత స్థాయిలో ఘనవిజయం సాధించింది..
ఈ సినిమా విడుదలై ఎవరు ఊహించే అంత స్థాయిలో సూపర్ డూపర్ హిట్టు అదుకొని బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు అధిక వసూలు తెచ్చిపెట్టింది… ఇది ఇలా ఉండగా సమంతకు సంబంధించి ఓ వార్త నెట్ హల్చల్ చేస్తోంది…
తమిళ దర్శకుడు విష్ణు వర్షన్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ సినిమాను కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ముందుగా ఎప్పటినుండో వస్తున్న వార్తలు నిజమయ్యాయి.
. మేకర్ శ్రీ సినిమా కోసం ఒక అద్భుతమైన ఫిమేల్ లీడర్ కోసం దీనికి ఎవరైతే బాగుంటారు అని ఆలోచించి ఫిమేల్ లీడ్రోలు కోసం హీరోయిన్ సమంత ఈ సినిమాకు ఫిక్స్ చేశారు..
ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ సెట్స్ పైకి వెళ్లనుంది. సమంత తొలిసారిగా బాలీవుడ్ హీరోయిన్ సల్మాన్ ఖాన్ తో తొలిసారిగా జంటగా నటించబోతుంది..
ఈ విషయం తెలిసిన సమంత అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేశారు.. ఇటీవల సమంత బాలీవుడ్ యాక్టర్ అయినా వరుణ్ ధావన్ తో ఒక వెబ్ సిరీస్ పూర్తి చేసుకుంది..
దీని తర్వాత నవంబర్ లేదా డిసెంబర్ లో సల్మాన్ ఖాన్ తో సెట్స్ కలవండి.. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి ఈ సినిమా విడుదలై మంచి ఘనవిజయం సాధించబోతున్నాను అంటున్నారు అభిమానులు….