అద్భుతమైన గ్రహాన్ని కనుగొన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్…
ఈ అనంతమైన విశ్వంలో ఒక భూమి మీద కాకుండా ఇంకా ఎక్కడైనా జీవం నీరు ఉందా అనే దానిపైన తరచుగా పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి.. వాటిని కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు ఎన్నో అంతరిక్ష పరిశోధించే నవకాలను నింగిలోకి పంపుతూ ఉంటారు..
ఆ పంపిన అంతరిక్ష నౌకలు ఎన్నో గ్రహాలు కనుగొన్న కూడా వాటిని మనం చేరుకోలేని అంత దూరంలో కొన్ని కాంతి సంవత్సర దూరంలో ఆగ్రహాలు ఉంటాయి..
కానీ తాజాగా జేమ్స్ టెలిస్కో భూమికి అతి దగ్గరైన 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక అద్భుతమైన గ్రహాన్ని సేల్స్ తెలుసుకో కనుగొన్నది.. ఆ గ్రహం పేరు K2 18B అని పేరు పెట్టారు..
అయితే ఈ గ్రహం మీద నీరు జీవం ఉందని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు.. ఈ గ్రహం దాని యొక్క నక్షత్రం నుండి హేబిటబుల్ జోన్ లో ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు..
హాబిటాబుల్ జోన్ అంటే అక్కడ నీరు నేల అన్ని నివసించడానికి అనుకూలంగా ఉన్నవి అని అర్థం.. ఈ గ్రహం మీద నీరు ద్రవరూపంలో ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు..
అతి దగ్గరలో ఉన్న గ్రహాలలో ఈ గ్రహం కూడా ఒకటి.. జేమ్స్ టెలిస్కో ఒక అద్భుతమైన గ్రహాన్ని కనుగొన్నదని పలువురు పేర్కొన్నారు…