Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకున్న సీతారమం…

గత ఏడాది ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగ్గ చెప్పుకోదగ్గ సినిమాగా సీతా రామం సినిమా ఉంది. అసలు ఈ సినిమా ఎటువంటి చెప్పుకోదగ్గర లేకుండా రిలీజ్ అయి ఈ సినిమా ఊహించని అంతస్థాయిలో ఆడి సిని మాకు ఫ్యామిలీ ఆడియెన్స్ పట్టం కట్టారు.

చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా వచ్చిందంటూ థియేటర్లకు పరుగులు తీశారు. సీతారామ సినిమా చరిత్రలో కల్లా పెద్ద అవార్డు అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఈ సినిమా అందుకుంది..

దానితో పాటు ఇటీవలే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డును కూడా సీతారామం సినిమా అందుకుంది .  ఈ సినిమా మరో ప్రతిష్టాత్మక అవార్డు కు నామినేట్ అయింది..

సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2022 వేడుకల్లో ఉత్తమ చిత్రంగా సీతారామం సినిమా అవార్డును అందుకుంది..

ఇటీవల దుబాయ్ వేదికగా అట్ట హాసంగా ప్రారంభ మైన ఈ వేడు కలు రెండు రోజులపాటు జరిగాయి.. మొదటి రోజు తెలుగు కన్నడ సినిమాలు నటలు హాజరై ఉత్తమ అవార్డులను అందుకున్నారు..

ఈ ఆవార్డ ఫంక్షన్లో ఉత్తమ పరిచయ నటిగా మృనాల్ ఠాకూర్ ఉత్తమ నటిగా అవార్డును మొదటి సినిమాతోనే అందుకుంది…

ఈ సినిమా విడుదల ఏ నాటికి ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాల్లేవు. ఈ సినిమా దర్శకుడు హను రాఘవపూడికి గతంలో చెప్పుకోదగ్గ హిట్టు కొట్టిన రికార్డ్ కానీ చెప్పుకోదగ్గ సినీ ట్రాక్ రికార్డు కానీ ఈ దర్శకుడికి లేదు… దుల్కర్ సల్మాన్ క్రేజ్ ఉంది కానీ, మరీ హీరోగా సినిమాను తన భుజాలపై నడిపించే అంత పాపులారిటీ తెలుగు సినిమాలను టాలీవుడ్ ఇండస్ట్రీ లను చెప్పుకోదగ్గ విధంగా మరి అంత క్రేజ్లేదు.

దానికి మించి ఇక్కడ దుల్కర్కు చెప్పుకోదగ్గ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ మార్కెట్ కూడా లేదు.

ప్రేక్షకులు హీరోయిన్ మృనాల్ ఠాకూర్ ని చూడటమే మొదటి సారి, కాస్తో కూస్తో ఈ సినిమాపై బజ్ వచ్చిందంటే దానికి రష్మిక మందనే కారణం. విడుదలకు ముందు టీజర్, ట్రైలర్లకు కూడా పెద్దగా అంత హైప్ క్రియేట్ చేయలేకపోయాయి .

సినిమా విడుదలై ఎవరు ఊహించిన విధంగా తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు దుల్కర్, మృనాల్ నటనకు తెలుగు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్తో థియేటర్లు వెళ్లి చూసే విధంగా సీతారామన్ సినిమాని డైరెక్టర్ తీశారు.

ఎవరు ఊహించని విధంగా ప్రశంసలు పొందిన ఈ సినిమా కలెక్షన్లలోనూ రికార్డులు సృష్టించింది. దాదాపు రూ.35 కోట్ల బ్రేక్ ఈవెన్ రంగంలోకి దిగిన ఈ సినిమా ఫైనల్ రన్లో ఏకంగా రూ.30 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది..

 

ఈ సినిమా పూర్తిగా నిజ జీవితంలో జరిగిన కథను పెట్టుకొని ఆధారంగా పెట్టుకొని తెరపైకి ఎక్కించారు.. ఈ సినిమా పూర్తిగా ఒక ప్రిన్సెస్ కి సాధారణమైన సోల్జర్ కి జరిగే ఒక అందమైన ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుంది..

అలాగే ఈ సినిమాలో అసలు రొమాన్స్ అనేది లేకుండా ప్రతి ఒక్కరూ చూడదగ్గ ఏ విధంగా సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది..

ఈ సినిమా విడుదలై మరీ అంత అంచనాలు లేకుండా విడుదలై ఎవరూ ఊహించని కనివిని ఎరగని రీతిలో బాక్సాఫీస్ వద్ద ఊహించలేని కలెక్షన్లను రాబట్టింది…