VIJAY ANTONY: కుమార్తె కన్నుమూత…
ప్రముఖ తమిళనాడు విజయ్ ఆంటోని ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.. విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకొని మంచి స్థాయిలో తన సినీ జీవితాన్ని గడుపుతున్నారు.. అయితే ఆయన కుమార్తె కన్నుమూశారు.. విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా తన పదహారేళ్ళ వయసులోనే కనుమ వేయడం బాధాకరం.. వివరాల్లోకి వెళితే విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా తెల్లవారుజామున మూడు గంటలకు చెన్నైలోని ఒక రెసిడెన్షియల్ లో ఆత్మహత్య చేసుకున్నారు.. అయితే ఆయన కుమార్తె బ్యాటిలింగ్ డిప్రెషన్ తో బాధపడుతున్నారని ఆ రిసార్ట్ రిపోర్టు అందజేసింది.. విజయ్ ఆంటోని ఎంతో అల్లారం ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఒక్కసారిగా కరణం పోయడం తమిళ్ ఇండస్ట్రీని ఇక తెలుగు ఇండస్ట్రీని సంతాపం వ్యక్తం చేశారు..