కొమరం భీం కి ఘన నివాళి అర్పించిన సర్పంచ్ గోగ్గేల నాగేశ్వరరావు,ఆదివాసీ ఐక్య వేదిక

పినపాక గ్రామ పంచాయతీ లో సర్పంచ్ గోగ్గేల నాగేశ్వరరావు అధ్యక్షత ఆదివాసీ ఐక్య వేదిక నాయకులు కోమరంభీమ్ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆదివాసీ ఐకాస మండల అధ్యక్షులు తోలెం శ్రీను, నాయకులు తదితరులు పాల్గొన్నారు.