ఏలియన్స్ డెడ్ బాడీస్ ని కనుగొన్న శాస్త్రవేత్తలు…
ఈ అనంతమైన విశ్వంలో భూమి మీదే కాకుండా ఇంకా ఎక్కడైనా జీవం ఉందా లేదా అనే దాని గురించి ఎన్నో పరిశోధనలు చేశారు జరుగుతున్నాయి కూడా..
ఎన్నో పరిశోధనలు ఎన్ని చేసినా కూడా ఫలితం లేకపోయింది ఇంతవరకు భూమి మీదే కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందో లేదో కనుగొనడంలో విఫలమయ్యాము.. ఎప్పటినుండో ఏలియన్స్ ఉన్నాయని అనుకుంటాం కానీ వాటిని చూడలేదు అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు..
మెక్సికెన్ ప్రభుత్వం ఏలియన్స్క్క యొ అవశేషాలను కనుగొన్నది..
ఆ ఏలియన్స్ డెడ్ బాడీస్ చూడడానికి ఇలా ఉన్నాయి??
ప్రపంచంలోనే అంత చిక్కని అంతరిక్ష ప్రశ్నలకు తాజాగా గవర్నమెంట్ వారి పార్లమెంట్లో రెండు ఏలియన్స్ శవాలను ప్రపంచానికి చూయించండి..
అయితే ఇవి ఈ ఏలియన్స్ ఒక డెడ్ బాడీ మెక్సికంలోని కుస్కో మెయిల్స్ లో దొరికాయి.. వీటి యొక్క శవాలను చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు.. ఏలియన్స్ ఉన్నాయని అవి ఇలా ఉంటాయని చూడడం ఇదే మొదటిసారి..
ఈ ఏలియన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినప్పుడు ఏలియన్స్ యొక్క డిఎన్ఏ మనుషుల యొక్క డిఎన్ఏ తో కలుస్తుందా లేదా అని పరిశోధన చేయగా వాటి డిఎన్ఎ పూర్తిగా మనిషి డిఎన్ఏకి విరుద్ధంగా ఉంది..
ఏలియన్స్ యొక్క డిఎన్ఏ మనుషుల డిఎన్ఏ తో అసలు కలవలేదు..
ఈ ఏలియన్స్ చూడ్డానికి ఈ ఏలియన్ యొక్క చేతులకి కేవలం మూడు ఫింగర్స్ మాత్రమే ఉన్నాయి.. ఏలియన్స్ యొక్క తల చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంది..
అయితే ఈ ఏలియన్స్ ఈ భూమి మీద ఎప్పటినుండి ఉన్నాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ అనే పరిశోధన చేయగా ఆ పరిశోధనలో ఏలియన్స్ యొక్క వయసు 1000 సంవత్సరాల నాటిగా ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు..