SRUTHI HASAN: నాకు ఇష్టమైన వృత్తి అదే…
స్టార్ హీరోయిన్ శృతిహాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకొని తనదైన నటనతో ఆమె గ్లామర్ లుక్ తో ఎంతో మంది అభిమానుల గుండెలు నిలిచిపోయిన హీరోయిన్లలో శృతిహాసన్ కూడా ఒకరు…
అయితే తాజాగా ఆమె అభిమానులతో నిర్వహించిన ఒక సమావేశంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తాను సినిమాలోకి రాకుంటే తనకిష్టమైన వృత్తి టాటూస్ వేయడం అంటూ ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు..
శృతిహాసన్ అభిమానులతో ఇలా అన్నది…స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తాను సినిమాల్లోకి రాకపోయుంటే ఏ వృత్తిలో స్థిరపడేదో వెల్లడించింది. రీసెంట్గా ఇన్స్టాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించిన ఓ సమావేశంలో…
ఆమె అభిమానులు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబులు ఇస్తూ తాను 19ఏళ్ల వయసులోనే టాటూస్ వేయించుకున్నానని తెలిపారు.. నేను హీరోయిన్ కాకుంటే నా ముఖం, ఒంటినిండా పచ్చబొట్లు వేయించుకునే దాన్నని చెప్పింది.
ఇక తాను సినిమాల్లోకి రాకపోయి ఉంటే తనకు ఎంతగానో ఇష్టమైన సేల్స్ గర్ల్స్ వర్క్ చేయాలని కోరిక ఉండేదని, షాపింగ్ వెళ్లినపుడు ఇప్పటికీ వాళ్లతో చాలాసేపు
సమయం వారితో గడిపి, ముచ్చటిస్తానని అభిమానులతో పంచుకుంది. నేను చాలా సున్నిత మనస్తత్వం కలిగివున్న తను చిన్న చిన్న విషయాలకే ఏడుస్తానని, కానీ అది అందరిముందు కాదని తెలిపింది. ‘శంతను ఆర్ట్ నచ్చి ఇన్స్టాలో చూసి ఫాలో అయ్యానని అలాగే మా ప్రేమ కథ ఇలానే మొదలైందని అభిమానులతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు.
నాకు బోరింగ్ ప్రశ్నలు అంటే చాలా చిరాకు అని అసలు నచ్చవని తెలిపారు…
నా దృష్టిలో నేను ఎప్పుడు ఒక హీరోయిన్ అనే అహంకారం నాకు ఉండదని నేను సాధారణంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతానని నేను స్టార్ గా అసలు భావించానని అన్నారు.. మా నాన్నే పెద్ద హీరో. నేను స్వయం గా సంపాదించుకున్నడే నాదిగా భావిస్తానన్నారు..
నేను సినిమాల్లోకి రాకపోయి ఉంటే నాకు ఇష్టమైన యాక్టింగ్ సింగింగ్ చాలా ఇష్టమని ఆ రంగం వైపే వెళ్లే దాన్ని ఆమె తెలిపారు..
ఇలా పలు విషయాలను పలు జ్ఞాపకాలను పలు అభివృద్ధిలను ఆమె అభిమానులతో పంచుకున్నారు..