NIPAH VIRUS: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
కోవిడ్ నుండి కోలుకున్నాం అనే లోపే మరో ప్రమాదకరమైన వైరస్ ప్రస్తుతం కలకలం రేపుతుంది..
ఆ వైరస్ కారణంగా ఆరుగురు మరణించారు కూడా…
ఆ వైరస్ ఏంటి… అసలు అది ఎలా వస్తుంది???
నిఫా వైరస్ ఈ వైరస్ కోవిడ్ కంటే చాలా ప్రమాదకరమైంది గా నిపుణులు చెబుతున్నారు.. ఈ వైరస్ సోకిన వారు 75% మరణించే అవకాశం ఉందని అలాగే ప్రస్తుత ఈ వైరస్ కేరళను వర్తిస్తుంది.. ఈ వైరస్ వచ్చినవారు ఆరుగురు మరణించారు..
ఈ వైరస్ కారణంగా కేరళ రాష్ట్రంలోని ఏడు గ్రామాలను కంటామినేటెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు.. ప్రస్తుతం అక్కడ నాలుగు నుండి ఆరు కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అక్కడి అధికారులు వెల్లడించారు…
నిఫా వైరస్ ఎలా వస్తుంది???
నిఫా వైరస్ గబ్బిలాల నుండి పందుల నుండి మనిషికి సోకుతుందని ఆరోగ్య అధికారులు తెలిపారు..
ఈ వైరస్ ప్రధానంగా 24 గంటల నుండి 48 గంటల వ్యవధిలో మనిషి నుండి మనిషికి సోకుతుందని అలాగే ఇది సోకినవారు మరణించే అవకాశం 75% ఉందని 25 శాతం మాత్రం కోలుకునే అవకాశం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు..
ఆ వైరస్ ను ఎలా గుర్తించండి…
నిఫా సోకిన వారికి జ్వరం జలుబు దగ్గు వంటి లక్షణాలు ఉంటే వారు జాగ్రత్తగా ఉండాలి.. అలాగే ఈ వైరస్ ప్రభావం ఎక్కువ అయితే ఆ ఎఫెక్ట్త్తు ఊపిరితిత్తుల మీద మీద పడి వారు శ్వాస ఆడకుండా మరణిస్తారు.. అలాగే కొంతమందిలో నరాల ఒత్తిడికి గురై ఎక్కువ మెదడు మీద ఒత్తిడి చూపిస్తుంది అంటున్నారు నిపుణులు..
ఈ వ్యాధి సోకమైన వారికి సరైన చికిత్స కూడా ఈ వైరస్ లేదు.. ఈ వైరస్ సోకిన వారు కోల్పోవడానికి 40 నుండి 45 రోజుల పడుతుందని తెలిపారు.. అలాగే ఈ వైరస్ ను జయించి మరణించిన వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు..
గమనిక: ప్రజలు బయట తిరిగే సమయంలో భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్లు,, బయట నుండి ఇంటికి వచ్చాక వేడి నీళ్లతో స్నానం చేసి ఆ దుస్తులను వేడి నీళ్లతో శుభ్రం చేసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు…