పాము కాటుకు యువతి మృతి
చర్ల సెప్టెంబర్15 (నిజం చెపుతాం) మండలంలోని కొయ్యూరు పంచాయితీ క్రాంతి పురం గ్రామానికి చెందిన పొడెంజ్యోతి యువతి(23) శుక్రవారం తెల్లవారుజామున
ఇంటి వద్ద కట్లపాము కరవడంతో కుటుంబసభ్యులు ఆమెను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు వైద్య చికిత్సలు నిర్వహిస్తుండగా ఆమె మృతి చెందింది
దీంతో తల్లిదండ్రులు పోడెం రామయ్య బాయమ్మలు బోరున వినిపిస్తున్నారు .
జ్యోతి మృతితో క్రాంతి పురం పురం శోకసంద్రంలో మునిగిపోయింది