వివాదాల్లో చిక్కుకున్న బేబీ నిర్మాతలు…
వీడియో వాళ్ళ విడుదలైన బేబీ చిత్రం బాక్సాఫీస్ వద్ద అధిక కలెక్షన్లను వసూలు చేసింది.. బేబీ సినిమాకు డైరెక్టర్ సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించారు… ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ముఖ్యపాత్రలు నటించారు..
ఈ సినిమాకు పది కోట్లు బడ్జెట్ పెట్టగా ఈ సినిమా విడుదల ఎవరు ఊహించని విధంగా 90 కోట్ల రూపాయలను బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టింది..
ఈ సినిమాతో హీరో ఆనంద్ కు హీరోయిన్ వైష్ణవి చేతి నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది…
ఈ సినిమా పూర్తిగా ఓ మిడిల్ క్లాస్ ప్రేమ కథగా అలాగే పైచెరులోకి వెళ్లిన అమ్మాయిలు ప్రవర్తన ఎలా ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రవర్తనతో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తుతం నేటి సమాజంలో ఉండే ప్రేమ కథల గురించి ఉన్నట్లు ఈ సినిమా ఉంటుంది…
ప్రస్తుతం బేబీ సినిమా నిర్మాతలు ఒక వివాదంలో చిక్కుకున్నారు..
బేబీ సినిమాలో డ్రగ్స్ ను ప్రోత్సహించేలా సినిమాలో సీన్లు చిత్రించారని హైదరాబాద్ సిటీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు..
అయితే ఈ సినిమాలో డ్రగ్స్ ను ఎలా ఉపయోగించాలి అనే వాటిపై సీన్లు చూపించారని సినిమా నిర్మాతలకు హైదరాబాద్ పోలీస్ నోటీసులు జారీ చేశారు…
వివరాల్లోకి వెళితే… మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దాడులు నిర్వహించగా ఆ సమయంలో సన్నివేశాలు బేబీ సినిమాలో మాదిరిగానే ఉన్నాయని పోలీసు వారు వివరించారు..
ఈ సినిమాలో చూపించిన మాదిరిగానే డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్నట్లు సినిమా సన్నివేశాలు ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు… సినిమాలలో ఇలాంటి చిత్రాలు తీయరాదని ఉండకూడదని పోలీస్ వారు సినిమా రంగానికి సూచించి విజ్ఞప్తి చేశారు..
ఇప్పటినుండి ప్రతి సినిమాపై పోలీసులనుగా ఉంటుందని తెలిపారు..