Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

POWER STAR: ఓజి ముఖ్య ఉద్దేశం అదేనా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ అయిందంటేనే అభిమానులకు పండగ.. అలాంటిది చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మాస్ యాక్షన్ గ్యాంగ్స్టర్ రోల్ తో రాబోతున్న పవర్ స్టార్ ఇక ఈ సినిమా విడుదలయితే అభిమానులకు పండగే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓ జి.. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు.. ఈ సినిమాకి సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు..

అయితే ఈ సినిమా పూర్తిగా భారీ మాస్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ సినిమా ఉంటుంది… ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు..

ఈ సినిమాలో పవర్ స్టార్ కి జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు… ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు…

ఇటీవల ఈ సినిమా నుండి ఒక గ్లిప్సం విడుదల కాగా అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హంగ్రీ చీతా గా పేరుతో ఆ గ్లిప్సమ్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది…

అలాగే హంగ్రీ చీత విడుదల కాంగని అభిమానుల్లో ఒక పండగ వాతావరణం ఏర్పడింది అలాగే ఈ సినిమాకి పవర్ స్టార్ అభిమానులు చూసిన ఆడియన్స్ కు ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి..

ఈ సినిమా ప్రస్తుతం వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది… ఓ జి గురించి నెట్ వింటా ఒక వార్త హల్చల్ లేపుతుంది..

అదేమిటంటే ఓ జి సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సాధారణ వ్యక్తిగా ముంబై కు వెళ్లి ఓజస్ గాంబీర్ అనే టూరిస్ట్ అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు అతను ఎలా గ్యాంగ్ స్టార్ గా మారాడు ఆ గ్యాంగ్ స్టార్ మాడడం వల్ల తను ఎలా కుటుంబాన్ని కోల్పోయాడు అలాగే ఓ జి శత్రువులపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అనే దాని గురించి ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అని నెట్టింట హల్చల్ అవుతుంది..

అయితే ఇది నిజమో కాదో సినిమా విడుదల అయ్యేంతవరకు వేచి ఉండాల్సిందే.. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.. ఈ సినిమా విడుదలై భారీ కలెక్షన్లు సాధిస్తుందని అంటున్నారు అభిమానులు…