పరిశుభ్రత లేని కారణంగానే ..విష జ్వరాలు
.. జిల్లా వైద్య అధికారిని డాక్టర్. జె వి ఎల్ శిరీష
చర్ల సెప్టెంబర్ 14(చెపుతాం) అది పరిశుభ్రత లేని కారణంగానే విష జ్వరాలు రావడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి.డా జే.వి.ఎల్ శిరీష అన్నారు ఈ సందర్భంగా మండలంలోని కొత్తపల్లి. గొమ్ముగూడెం కొత్త గట్ల గ్రామాల్లో పర్యటించారు
ఈ సందర్భంగా శానిటేషన్ పనులను పరిశీలించారు నీటి నిల్వలు ఉన్న ప్రదేశాల్లో స్థానిక సంస్థల సహకారంతో ఆయిల్ బాల్స్ వేయాలని.తేమిఫోస్. ద్రావణాన్ని పిసికారి చేయాలని ఆదేశించారు ఆర్ఎంపీలు ఇచ్చి ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు.
సిమాంగ్ సెంటర్ కు 10. కోట్లు మంజూరు అయ్యాయని పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం ఎం హెచ్ వో డాక్టర్ రాజ్ కుమార్ డాక్టర్ శ్రీధర్. డిపిఎమ్ఓ చింతా సత్యనారాయణ సత్యనారాయణపురం పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ దివ్య నాయన సిబ్బంది పాల్గొన్నారు