Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

PRABASH: షూటింగ్స్ కి బ్రేక్….

ప్రభాస్ బహుబలి సినిమా తో తన కంటు గ్లోబల్ గా గుర్తింపు పొందాడు.. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాల గొప్పదనం ఏమిటో ప్రపంచ వ్యాప్తంగా తెలిపిన మొదటి హీరో ప్రభాస్.. స్టార్ ప్రభాస్ చేతిలో వరుసగా అతిపెద్ద బడ్జెట్తో నిర్మించబోతున్నాను సినిమాలు చాలానే ఉన్నాయి..

సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ తన హాలిడే కోసం సినిమాలకు కొంతకాలం బ్రేక్న్న ఇవ్వనుట్లు ఓ వార్త హల్చల్ అవుతుంది..

బాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోల్లో టాప్లో ఉంటాడు ప్రభాస్. ఈ గ్లోబల్ స్టార్ యాక్టర్ ఖాతాలో సలార్తోపాటు కల్కి 2898 ఏడీ సినిమాలున్నాయి. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు కాగా..

టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో కలిసి రాజా డీలక్స్  కూడా చేస్తున్నాడు. సలార్ రెండు పార్టులుగా రానుందని తెలిసిందే. అయితే వరుసగా ఏదో ఒక సినిమా షూటింగ్ షెడ్యూల్తో బిజీగా ఉంటున్న ప్రభాస విశ్రాంతి తీసుకోబోతున్నాడన్న వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రభాస్ మోకాలి ఆపరేషన్ కోసం యూరప్ వెళ్లాడని తెలిసిందే.

దీనికోసం ప్రభాస్ యూరఫ్ లో 1 -2 నెలలు ఉండబోతున్నాడు. భారత్కు తిరిగొచ్చిన తర్వాత 6 నుంచి 7 వారాలు విశ్రాంతి తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నట్టు ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ లెక్కన ప్రభాస్ వచ్చే 3-4 నెలలపాటు సినిమా షూటింగ్లేమీ పెట్టుకోవడం లేదు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తున్న సలార్ పార్ట్-1 టీజర్ విడుదల చేయగా..

డార్క్ షేడ్స్ బ్యాక్ డ్రాప్స్ వచ్చే స్టన్నింగ్ విజువల్స్ మధ్య ప్రభాస్ ఎంట్రీ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఈ సినిమాలన్నీ విడుదలై బాక్సాఫీస్ వద్ద అధిక వసూలు సాధించే రికార్డులు సృష్టించాయి అంటున్నారు అభిమానులు.. అలాగే ఈ సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు..