గుగులోతు సక్రాం మృతి బాధాకరం
గుగులోతు సక్రాం మృతి బాధాకరం
సొసైటీ చైర్మన్ ముప్పాని శ్రీధర్ రెడ్డి
మోతే సెప్టెంబర్ 12 (నిజం చెబుతా న్యూస్):- మంగళవారం మండల పరిధిలోని గోపతండ గ్రామానికి చెందిన గుగులోతు సక్రాం మృతి బాధాకరమని సొసైటీ చైర్మన్ ముప్పాని శ్రీధర్ రెడ్డి అన్నారు
సొసైటీ చైర్మన్ ముప్పాని శ్రీధర్ రెడ్డి సక్రాం మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు .
ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ కొర్ర తిరుపతి మాజీ ఎంపీటీసీ పెరుగు మహేష్ (డీలర్) గుగులోతు సీతారాములు భూక్య నరేష్ కావిటి రవి ఏడవ వార్డ్ మెంబర్ గుగులోతు కోకియా ఉపసర్పంచ్ సీతమ్మ (వెంకన్న) గుగులోతు హనుమ గుగులోతు మంగ్య మాజీ ఎంపీటీసీ శ్రీరాములు గుగులోతు హుస్సేన్ గుగులోతు సీతారాములు గుగులోతు శ్రీను గుగులోతు రామ్ సింగ్ గుగులోతు భళ్ళు తదితరులు పాల్గొన్నారు