Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే కిషోర్

హైదరాబాద్ సెప్టెంబర్ 12 నిజం చెపుతాం న్యూస్

విదేశీ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలసినతుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ కలిశారు.

అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ తుంగతుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.