నిరుపేద ఆదివాసీ లకు ఇంటి స్థలాలు కేటాయించాలి
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, తుడుం దెబ్బ .
నిరుపేద ఆదివాసీలకు ఇంటి స్థలాలు కేటాయించాలి మండల తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, తుడుం దెబ్బ నాయకులు మడవి రమేష్,డబ్బా గోవర్ధన్ లు కోరారు.మండలంలోని జానంపేట గ్రామంలో ఆ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.అనంతరం
తాసిల్దార్ ఉమామహేశ్వరరావు, జానంపేట సర్పంచ్ బడిశ మహేష్ కు వినతి పత్రాలు అందజేశారు.