Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

7.20 లక్షల గంజాయి పట్టివేత

భద్రాచలం సెప్టెంబర్ 11( నిజం చెబుతాం న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్, ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు అనగా RTC బస్ స్టాండ్ వద్ద విజయ లక్ష్మి ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ లో బాగంగా

తనిఖీలు చేస్తుండగా, ఢిల్లీ కి కు చెందిన ఇద్దరు షర్మిల, బుద్దు మరొక (ఒక మైనర్) లు 36 కిలోల గంజాయినీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలోనీ బలిమెల వద్ద కొనుగోలు చేసి ఢిల్లీ లో అమ్ముటకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది.

ఢిల్లీ లో కొనుగోలు చేసే వారు ఐదుగురు శాబీర, తోటారం , సారిక, ఇదొని, షకీలా లాల్ లు పరారి లో ఉన్నారు. గంజాయి విలువ 7.20 లక్షలు ఉంటుంది.

భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగింది.