Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మా ఊరు ప్రయాణం మహా నరకం

– వర్షం వస్తే రోడ్డు మీద గుంతలు.
-బజార్లన్నీ బురదమయం…
-మూడు నాలుగు రోజులైన అరిని బురద ప్రజలు నడవాటినకి బాగా ఇబ్బంది పడుతున్నారు…
-మా రోడ్డు బాగు చేయండి మహా ప్రభో అంటూ .
-మండలంలోని బక్కయ్య గూడెం గ్రామపంచాయతీ ప్రజలు ఆవేదన…
-అధికారుల వెంటనే స్పందించి మా ఊరు రోడ్డు మార్గాన్ని బాగు చేయండి..
-కోరుతున్న బక్కయ్య గూడెం గ్రామ ప్రజలు యూత్ సభ్యులు..
నేరేడుచర్ల 9(నిజం చెపుతాం న్యూస్ ):
నేరేడుచర్ల మండలంలోని మారుమూల గ్రామమైన బక్కయ్య గూడెం గ్రామపంచాయతీగా ఏర్పడిన రోడ్డు వసతి లేక తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఎన్నో ఏండ్లుగా ఎంతో మందికి విన్నపాలు చేసిన దారి మాత్రం బాగుపడట్లేదని అక్కడ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

గతంలో మేడారం గ్రామానికి ఆవాస గ్రామంలో ఉన్న బక్కయ్య గూడెం మేడారం వెళ్లాలన్న గుంటలు వర్షం వస్తే బురద గుంటలు తో నడిచి బండ్లపై వెళ్లలేని పరిస్థితి ఎన్నో ప్రమాదాలు స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి సహకారంతో ఆ దారి కొంత బాగుపడినప్పటికీ

బక్కయ్య గూడెం.తోపాటు మేడారం ప్రజలు బ్యాంకు అవసరాలు కోసం సూర్యాపేట ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే బక్కయ్య గూడెం నుండి గడ్డిపల్లి వెళ్లాల్సిందే ఆ రోడ్డులో నిత్యం ప్రజల అవసరాల రీత్యా వెళుతూ వస్తూ ఉంటారు

కానీ చిన్న వర్షానికే రోడ్డు చిత్తడైపోతుండటం గుంటలుగా మారడం ఎలాంటి వాహనాలు నడిచే పరిస్థితి కనీసం నడక మార్గంలో వెళ్లలేని దుస్థితి

ఉండడంతో ప్రజలు ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళుతున్న పరిస్థితి. మా రోడ్డు కనీసం మట్టితోనైనా సరిచేసి ప్రజల కోసం కలగకుండా చూడాలని ప్రజాప్రతినిధులను అధికారులను ఆ గ్రామ ప్రజలు యూత్ సభ్యులు వేడుకుంటున్నా