ధరణి పోర్టల్ ఆవిష్కరించిన జెడ్ .పి. టీ. సి శాంత ,చర్ల

నేడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ను చర్ల మండలంలోని తాసీల్దార్ వారి కార్యాలయంలో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.

ఈ యొక్క కార్యక్రమానికి మండలంలోని జడ్పిటిసి, యం. పి. పి, యం. పి. టి. సి మరియు సర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు.