Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యూరియా కోసం రైతన్న అవస్థలు

చిల్లేపల్లి సొసైటీ లో నుంచి కల్లూరు సొసైటీకి పంపించిన

యూరియా..

రైతులు క్యూ లైన్ లో నిలబడి  యూరియా కట్టల కోసం ఎదురుచూపులు..

మనిషికి రెండు కట్టలే యూరియా ఇస్తున్న సొసైటీ సిబ్బంది..

రెండు కట్టలు చాలవని గగ్గోలు పెడుతున్న రైతులు

యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులు పట్టించుకోనివ్యవసాయ అధికారులు..

నేరేడుచర్ల 6(నిజం చెపుతాం న్యూస్ ): నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి సొసైటీలో యూరియా దొరక్క రైతులు నానా అవస్థ పడుతున్న రైతన్నలు.

 

కల్లూరులో బారులు తీరిన జనం మేడారం గ్రామస్తులు దాసారం గ్రామస్తులు కల్లూరు గ్రామస్తులు సోమవారం గ్రామస్తులు ఎల్లారం గ్రామస్తులు దొరకని యూరియా నాన్న తిప్పలు పడుతున్న రైతులు పట్టించుకోని అధికారులు.

చిల్లేపల్లి సొసైటీ లో నుంచి కల్లూరు సొసైటీకి పంపించిన

యూరియా ను పంపారు.

రైతులు క్యూ లైన్ లో నిలబడి  యూరియా కట్టల కోసం ఎదురుచూపులు చూస్తున్న, మనిషికి రెండు కట్టలే యూరియా ఇస్తున్న సొసైటీ సిబ్బంది..

దీంతో  ఒక రైతు నాకు పది ఎకరాల పొలం నాటేసుకుంటే రెండు కట్టలు యూరియా ఇస్తే ఎలా సరిపోతాయని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిగతా రైతులు కూడా ఇలానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అధికారులు వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూనియన్ అందించాలని కోరుతున్నారు.