SAALAR CEASE FIRE: సినిమా పోస్ట్ పోన్ కావడానికి డైరెక్టర్ కారణమా…
సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన సలార్ పార్ట్ వన్ సినిమా కొన్ని కారణాలవల్ల పోస్ట్ పోన్ కావడం జరిగింది.. ఈ సినిమా పోస్ట్ పోన్ కావడానికి డైరెక్టర్ కారణం… ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 23న డైరెక్టర్ ప్రశాంతి దర్శకత్వంలో విడుదలకు సిద్ధమైంది…
ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మాస్ యాక్షన్ లో కనబడబోతున్నాడు..
హీరోయిన్ల శృతిహాసన్, విలన్ గా జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.. ఈ సినిమాని హంబుల్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. ఈ సినిమాకి మేకర్ 250 కోట్లు బడ్జెట్ పెట్టి నిర్మించారు..
సినిమా ఎందుకు వాయిదా పడిందో తెలుసా???
ఈ సినిమాకి డైరెక్టర్ ప్రశాంతిని దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా విడుదలకు సిద్ధమై కొన్ని కారణాలవల్ల సినిమా వాయిదా పడడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన అంతవరకు అన్ని పనులు పూర్తయి.
ఈ సినిమాలో డైరెక్టర్ ప్రశాంత్ నీలికి సినిమా యొక్క సీజీ వర్క్స్ తో సాటిస్ఫై కాకపోవడంతో సిజి వర్క్స్ని ఇంకా మంచిగా చేసేందుకుగాను డైరెక్టర్ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయడం జరిగింది.. సలార్ సినిమాని డిసెంబర్ 10 లేదా 2024 జనవరి 10 సంక్రాంతి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది…