ఆదివాసీ గుహలను సందర్శించిన పరకాల వాసులు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి గ్రామానికి 1కిలోమీటర్ దూరంలోని సూరుగుండయ్యగుట్ట మీద ఉన్న 3000సంవత్సరాల క్రితం నాటి ఆది మానవుల సమాధులను సందర్శించిన పరకాల వాసులు వారికి ఈ సమాధుల ప్రత్యేకతను గురించి గ్రామ యువకుడు కారంగుల శ్రీకాంత్ పూర్తిగా వివరించడం జరిగింది వారు వీటిని చూసి చాలా బాగున్నాయి అసలు అంత పెద్ద రాయిని ఎలా లేపారు అని వారు అర్చర్యపోవడం జరిగింది……
కానీ ఇక్కడకు రావడానికి ఎలాంటి సమాచారం బోర్డులు కూడా లేవు
బోర్డులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఈ దామెరవాయి గ్రామంలోని చూడ దగ్గ ప్లేస్ అని అభివృద్ధి జరిగితే ఇంకా బాగుంటుంది అని రాజేష్ రవళి సాయి వారి మాటల్లో చెప్పడం జరిగింది…