Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అన్నాచెల్లెళ్ల అనురాగం బంధానికి ప్రతీక రక్ష బంధన్

ఘనంగా రాఖీ వేడుకలు

చర్ల ఆగస్టు 31 (నిజం చెపుతాం) అన్నాచెల్లెళ్ల అనురాగం బంధానికి అక్క తమ్ముళ్ల ఆప్యాయ బంధాన్ని ప్రతీక రక్ష బంధన్ రాఖి వేడుకలు తెలియజేస్తున్నాయి. ఈ వేడుకలను పల్లె పల్లెనా ఘనంగా జరుపుకుంటున్నారు

సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కుటుంబ బంధాలు రక్తబంధాల్లోని ఔనుత్యాన్ని మానవ సంబంధాల్లోని పరమార్ధాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుందని రాఖి రక్షాబంధన్ గా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని ఈ వేడుకలను పురస్కరించుకొని అన్నదమ్ములకు రాఖీ కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలవాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారు

ఈ సందర్భంగా అన్నాతమ్ముళ్ళు తోబుట్టువుకు తమకు దోచింది కానుకగా ఇచ్చి వారి నా ఆశీర్వదిస్తారు రాఖీ పండుగను ప్రజలు ప్రేమ అనురాగాల మధ్య ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు