ధరణి పోర్టల్ ప్రారంభించిన.

తెలంగాణ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ధరణి పోర్టల్‌ను కరకగూడెం రెవెన్యూ కార్యలయం నందు గురువారం కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇకపై భూముల కొనుగోళ్లు,అమ్మకాలూ అన్నీ ఆ పోర్టల్ ద్వారానే జరుగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల జడ్పీటీసీ కొమరం కాంతారావు,రెవెన్యూ అధికారి శేషగిరిరావు,కరకగూడెం ఎంపిటిసి యలిపెద్ది శైలజ,ఆర్ఐ బాబురావు,రాజు,పార్టీ నాయకులు,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.