Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మార్కెట్లో పనిచేస్తున్న మహిళలకు చీరల పంపిణీ

తిరుమలగిరి మార్కెట్ చైర్ పర్సన్ కొమ్మినేని స్రవంతి సతీష్

తుంగతుర్తి ఆగస్టు 29 నిజం చెపుతాం న్యూస్

రాఖీ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమలగిరి మార్కెట్ కమిటీ హాల్లో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమ్మినేని స్రవంతి సతీష్ కుమార్ తన స్వంత ఖర్చులతో

యాభై వేల రూపాయలతో 150 మంది మార్కేట్ లో పనిచేస్తున్న మహిళా సోదరీమణులకు మరియు మున్సిపాలిటీ లో పని చేస్తున్న పారిశుద్ధ్య మహిళా సోదరీమణులకు చీరల పంపిణీ చేశారు*

ఈ సందర్భంగా మహిళ సోదరీమణులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు

ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ లు, పిఎసిఎస్ చైర్మన్, కౌన్సిలర్ లు, బిఆర్ఎస్ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు….