ధరణి పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించిన జడ్పీటీసీ పొశం నర్సింహారావు, తహసీల్దార్ రూథర్ విల్సన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రభుత్వం అంత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ ను అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు పర్యవేక్షణ లో లాంఛనంగా ప్రారంభించిన జడ్పీటీసీ పొశం నర్సింహారావు, తహసీల్దార్ రూథర్ విల్సన్,ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ కుర్రి నాగేశ్వరరావు, ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు,ఎంపీటీసీ కణితి బాబురావు, కో అప్షన్ జావిద్ పాషా,సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఏనిక ప్రసాద్,సర్పంచ్ లు కొమరం జంపేశ్వరి, బొగ్గం రజిత,కృష్ణవేణి,జ్యోతి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.