Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

JIO: డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5G సేవలు

జియో స్థాపించి ప్రజల నుండి మంచి గుర్తింపు పొందిన జియో జియో కంపెనీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఇప్పటికే దేశవ్యాప్తంగా తక్కువ ధరలకే ఫోర్ జి సేవలు అందిస్తున్న జియో స్థాపించి 46వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు మరో అదిరిపోయే కీలక నిర్ణయాన్ని ఆ సమస్త అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు..

ఇప్పటికే ప్రజలందరూ ఫోన్ చేసే వాళ్ల నుండి 5g కి మారారన దేశవ్యాప్తంగా 200 బిలియన్స్ పెట్టుబడి పెట్టిన మొదటి సంస్థ రిలయన్స్ జియో అని తెలిపారు..

డిసెంబర్ నాటికి 5g సేవలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని అలాగే 5g ఫైబర్ ఫై జి డేటా కేబుల్ 5 హెయిర్ డేటా వంటి వాటికి ముహూర్తం ఖరారు చేశామని ముకేశ్ అంబానీ తెలిపారు..

జియో సబ్స్క్రైబర్స్ దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది ఉన్నారని డిసెంబర్ నాటికి సబ్స్క్రైబర్లు పెరగనున్నారని తెలిపారు..

జియో కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ గా పిలవబడే దాన్ని ఫ్రై చేసేవాలలో వినియోగిస్తున్నారని అలాగే రానున్న రోజుల్లో దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో చూడగలమని అన్నారు..

జియో సేవలను వీలైనంతవరకు అతి తక్కువ ధరలకే వినియోగదారులకు అందించనున్నారు..

2023 సెప్టెంబర్ 19న వినాయక చతుర్థి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు..