Pushpa The rule: పుష్ప-2 కి దేవరా పోటీన…
పుష్ప ది రైస్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీలో తనదైన నటుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నారు.. 2024లో రానున్న పుష్ప ధీరుల్ సినిమాకు ఎన్టీఆర్ దేవర సినిమా పోటీగా రానుందా??
దేవర సినిమా ప్రభావం పుష్ప సినిమా మీద పడనుందా???
వీటి గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి…
పుష్ప ది రోల్ సినిమాతో అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకొని ఒక మంచి నటుడిగా ప్రేక్షకులను అలరించారు.
అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మందన లు ముఖ్యపాత్రులు పోషించగా ఈ సినిమా విడువలై మంచి విజయాన్ని అందుకొని ఎవరు ఊహించని విధంగా 1000 కోట్లు కలెక్షన్లను సాధించింది..
2024 మార్చి 22న డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ సినిమా విడుదల కానుంది.. ఈ సినిమాలో హీరోయిన్గా అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మందన విలన్ గా ఫహద్ ఫాసిల్ లో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.. అయితే ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది..
ఈ సినిమా పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి అలాగే ఒక స్మగ్లర్ పడే కష్టాల గురించి ఉంటుంది.. పుష్ప సినిమాతో ఫ్యాన్ ఇండియాగా స్టార్ గా పరిచయం అల్లు అర్జున్ ఈ పుష్పటు సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి…
ఎన్టీఆర్ దేవర..
ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో పేన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతుంది..
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హీరోయిన్గా జాహ్నవి కపూర్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు… ఈ సినిమాలో విలన్ గా సైఫలికాన్ నటిస్తున్నారు..
ఈ సినిమా జాహ్నవి కపూర్ కి తెలుగులో తొలి సినిమా.. అయితే ఈ సినిమాకు భారీ అంచనాలే ఉన్నాయి.. చాలాకాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఒక మంచి మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు..
ఈ సినిమా మాస్ యాక్షన్ సినిమా కావడంతో అభిమానులకు ఎన్టీఆర్ పైన భారీ అంచనాలు ఉన్నాయి..
ఈ రెండు సినిమాలు 2024లో 15 రోజుల వ్యాధులు అనే విడుదల కానున్నాయి.. ఈ రెండు సినిమాలు ఫ్యాన్ ఇండియా సినిమాలు కావడంతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది..
ఈ ఇద్దరు ఫ్యాన్ ఇండియా స్టార్లు కావడంతో ఈ రెండు సినిమాలకు గట్టి పోటీనే ఉంటుంది..
ఈ సినిమా విడుదలై థియేటర్ల వద్ద 1000 కోట్లు వసూలు చేయడం ఖాయం అంటున్నారు.. అయితే ఏ సినిమా ఎక్కువ కలెక్షన్ చేస్తుందో చూడాల్సి ఉంది…