Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

Chandrayan-3: చంద్రుడిపై వాతావరణ డేటాను విడుదల చేసిన ఇస్రో

చంద్రయాన్ -3 దక్షిణ ధ్రువం పై దిగి విజయవంతమైంది.. చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండ్ రోవర్ వాటి పనులను చేస్తూ ఉండగా విక్రమ్ ల్యాండర్ లోని చస్తే పేలోడ్ వాతావరణ డేటాను ఇస్రో కి పంపించింది.. చంద్రుడిపై ఉన్న వాతావరణం గురించి లోపల బయట చంద్రుడి సమీపంలో ఉన్న వాతావరణ గురించి ఒక క్రాఫ్ట్స్ చంద్రయాన్త్రీ విక్రమ్ ల్యాండర్ విశ్వ కి పంపించింది..

విక్రమ్ ల్యాండర్ లోని చాస్తే పేలోడ్ అక్కడ డేటా గురించి పూర్తి వివరాలను పంపించింది..

Chaste payload ఏం చేస్తుందో తెలుసా???

విక్రమ్ ల్యాండర్ లోని చాస్తే పేలోడ్ ద్వారా చంద్రుడు పై ఉండే వాతావరణ డేటాను భూమి మీదకు పంపిస్తుంది.. చంద్రుడి ఉపరితలం మీద ఉపరితలం లోపల చంద్రుడి సమీపాన ఉన్న వాతావరణ గురించి ఈ చాస్తే తేలు పేలోడ్ పరిశోధనలు చేస్తుంది..

ఈ చాస్తే పేలో ప్రోప్ అనే 10 సెన్సార్లు ఉంటాయి.. ఈ సెన్సార్లు 10 వేరే వేరే సెన్సార్లుగా ఉండి 10 వేరే వేరే ఉష్ణోగ్రతల గురించి పరిశోధనలు చేస్తాయి..

Chaste payload పంపించిన గ్రాఫ్ ఇదే.. 

చంద్రుడే దక్షిణ ధ్రువం పై దిగిన దేశంగా భారతదేశ చరిత్ర సృష్టించింది.. చంద్రయాన్-3 లో ఉన్న విక్రం లాండర్ లో ఉన్న చాస్తే పేలోడ్ ద్వారా ఈ డేటాను సాధించగలిగింది.. చంద్రుడిపై ఉండే వాతావరణ గురించి పంపించిన తొలి డేటా ఇదే.. చంద్రుడు ఉపరితలం పైన 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు ఈ గ్రాఫ్ లో మనం చూడవచ్చు.. చంద్రుడి లోపల 10 మిల్లీమీటర్ లోపలికి వెళ్ళగా అక్కడ మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు ఈ సెన్సార్లు గుర్తించాయి.. అలాగే ఈ మ్యాప్ లో చూపించిన విధంగా అక్కడ ఉష్ణోగ్రతలు తగ్గడం పెరగడం వంటివి జరుగుతున్నట్లు ప్రోప్ సెన్సార్లు గుర్తించాయి..  ఇది చంద్రయాన్త్రేనుండి విడుదలైన తొలి శాస్త్రీయ డేటా.. చంద్రుడు నుంచి మరింత ఆసక్తికర విషయాలను తొందర్లో ఇస్రో బయట పెట్టనున్నది…