Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భారతదేశం స్పేస్ స్టేషన్ ను నిర్మించబోతుందా??

భారతదేశం ఇండియన్ స్పేస్ సెంటర్ ఇప్పటికే చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం చేసి చంద్రుడిపై సౌత్ పోల్ పై అడుగుపెట్టిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది.. ఇస్రో స్పేస్ రీసెర్చ్ సెంటర్ మళ్లీ కొత్త పరిశోధనకు శ్రీకారం చుట్టింది.. ఆ కొత్త ప్రయోగం ఏంటో తెలుసా?? అసలు ఆ ప్రయోగం దేనికోసమో తెలుసా??? భారతదేశం అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించనుందా??

అయితే ఇది చదవండి…

ఇస్రో స్పేస్ రీసెర్చ్ సెంటర్ 2024లో ఒక ప్రాజెక్టును చేపట్టనున్నది.. ఈ ప్రాజెక్టు దేని గురించి అంటే ఇంతవరకు ఒక్క నాసా కు మాత్రమే అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఉంది.. భారతదేశ యొక్క ఇస్రో 2024లో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేయుటకు స్వీకారం చుట్టింది.. ఈ ప్రాజెక్టును భారతదేశం చేసి ఇస్రో లో చరిత్ర సృష్టించబోతుంది..

SPED X అనే పేరుతో ఇస్రో ఓ ప్రాజెక్ట్ చేయబోతుంది.. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరిక్షంలో ఒక స్పేస్ స్టేషన్ను నిర్మించడానికి..

మొదటగా రెండు స్పేస్ క్రాప్స్ ను అంతరిక్షంలోకి పంపించి మళ్లీ అంతరిక్షంలో ఈ రెండు భాగాలను కలిపేస్తారు.. ఈ ప్రాజెక్టు చేయడం వలన భారతదేశానికి కంటూ అంతరిక్షంలో ఒక స్పేస్ స్టేషన్ ను ఏర్పరచడం.. అయితే ఈ స్పేస్టేషన్లో మన భూమి చుట్టూ లేదా ఇతర గ్రహాల చుట్టూ తిప్పడానికి వాటి గురించి తెలుసుకోవడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది..

SPED X ప్రాజెక్టు విజయవంతమై భారతదేశానికి అంటూ ఒక ప్రత్యేక