Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలో నటించిన సీరియల్ ఏదో తెలుసా??

జూనియర్ నందమూరి తారక రామారావు తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులలో ఆకట్టుకుంటున్నారు.. మంచి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫ్యాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నారు.. సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన సీనియర్ నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి తారకరామారావు..

సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా సినీ పరిశ్రమలోకి వచ్చి తనదైన నటన తన డెలివరీలతో ప్రేక్షకుల మనసు దోచేశాడు.. జూనియర్ ఎన్టీఆర్ చాలా సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు..

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోకి రాకముందు ఒక సీరియల్ నటించారు… ఆ సీరియల్ ఏదో తెలుసా???

భక్త మార్కండేయ..

జూనియర్ ఎన్టీఆర్ తన చిన్నతనంలో ఒక సీరియల్ లో నటించారు.. భక్త మార్కండేయ అనే సీరియల్ లో జూనియర్ ఎన్టీఆర్ మార్కండేయుడు పాత్ర పోషించారు.. ఈ సీరియల్ ఈటీవీ ప్రారంభమైన సమయంలో ఈ సీరియల్ వచ్చింది.. ఈ సీరియల్లో జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలో నటించిన మొదటి సీరియల్..

ఈ సీరియల్ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు.. భక్త మార్కండేయ సీరియల్ ఆ సమయంలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకొని సూపర్ డూపర్ హిట్ అయింది.. ఇది జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి సీరియల్…