పెద్ద సినిమాలలో నటించే అవకాశాన్ని వదులుకున్న హీరోలు ఎవరో తెలుసా??
సినిమాలలో హీరోలతోపాటు మరో హీరోలను తీసుకుంటూ ఉంటారు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి తీసిన సినిమాలు విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. కానీ పెద్ద సినిమాలలో నటించే అవకాశం వచ్చిన వదలకుండా హీరోలు ఎవరో తెలుసా???
ఆ హీరోలు ఎవరో చూద్దాం…
1. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
2013 జనవరి 11న విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విడుదలైంది.. ఈ సినిమాలో హీరో విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రకాష్ రాజ్ లు ప్రధాన పాత్రలు పోషించారు.. ఈ సినిమా 40 కోట్లు పెట్టి తీయగా ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద 85 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది..
అయితే ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నోడు క్యారెక్టర్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అనుకున్నారు.. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వేరే సినిమాలలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను చేయలేకపోయారు…
2. సిద్దు జొన్నలగడ్డ…
సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందాడు అయితే ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించి మంచి కలెక్షన్లను రాబట్టింది.. అలాగే సిద్దు జొన్నలగడ్డకు స్టార్ హీరోలతో నటించే అవకాశాలను కూడా తెచ్చి పెట్టింది.. అయితే రానున్న మెగాస్టార్ 150 ఆరవ సినిమాలో సిద్దు జొన్నలగడ్డను అడగగా దీనికి సిద్ధ జొన్నలగడ్డ చేయలేను అని చెప్పగా డిజె టిల్లు పార్ట్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాను చేయలేకపోయాడు..
3. నాచురల్ స్టార్ నాని…
నాచురల్ స్టార్ నాని వరుసగా మంచి సూపర్ హిట్ లను అందుకున్నాడు.. అయితే నాచురల్ స్టార్ నాని రానున్న సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకు అడగగా ఆ పాతలో కొన్ని నెగటివ్ షేర్స్ ఉండడం వల్ల ఈ సినిమాను చేయలేకపోయాడు..